¡Sorpréndeme!

ఈసారి అత్యంత ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు *Telangana | Telugu OneIndia

2022-08-10 384 Dailymotion

Telangana: 75th Independence day arrangements held in grand manner across Telangana and Hyderabad | ఈ ఆగస్టు 15న భారతదేశానికి 75 వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ఎవరికీ వారు తమ తమ ఇళ్లల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రజలకు అధికారులు పిలుపునిచ్చారు.


#75thIndependenceday
#AzadiKaAmritMahotsav
#FlagHosting
#Telangana